మ‌న తెలుగు హీరోలు బాలీవుడ్ లో న‌టించిన చిత్రాలు ఇవే

మ‌న తెలుగు హీరోలు బాలీవుడ్ లో న‌టించిన చిత్రాలు ఇవే

0
93

మ‌న తెలుగు హీరోలు నేరుగా బాలీవుడ్ సినిమాలు చేసిన‌వి కూడా ఉన్నాయి, అయితే అవి కొంద‌రికి మాత్ర‌మే తెలుసు, స్టార్ హీరోలు కోలీవుడ్ టాలీవుడ్ తో పాటు హిందీలో నేరుగా నటించారు, మ‌రి అలాంటి చిత్రాలు ఏమిటి అనేది చూద్దాం.

ప్రభాస్.. బాహుబలి- సాహో -ఆది పురుష్
రానా దగ్గుబాటి.. దమ్ మారో దమ్, డిపార్ట్‌మెంట్, బేబి ఏ జవానీ హై దీవానీ- ఘాజీ -హౌస్‌పుల్4
రామ్ చరణ్ జంజర్ లోన‌టించారు
ఆగ్యాత్ చిత్రంలో న‌టించాడు నితిన్
నాగార్జున. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా హిందీ రీమేక్
1992 లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో కలిసి.. ఖుదాగవా లో న‌టించారు
హందీలో మిస్టర్ బేచారా, క్రిమినల్, ద్రోహి,ఎల్.ఓ.సి, అంగారే, అగ్నివర్ష ఇప్పుడు బ్రహ్మాస్త్రలో న‌టిస్తున్నారు.
చిరంజీవి 3 హిందీ సినిమాలు చేసాడు ప్రతిబంద్
గ్యాంగ్ లీడర్ హిందీలో ఆజ్ కా గూండారాజ్
ది జెంటల్మెన్.
హీరో వెంకటేష్. అనారీ -తక్దీర్ వాలా
హరీష్.. హిందీలో ‘ప్రేమ ఖైదీ రీమేక్
జెడీ చక్రవర్తి. సత్య
హీరో సుమన్ గబ్బర్ ఈజ్ బ్యాక్
విజయ్ దేవరకొండ..ఫైటర్
సూపర్ స్టార్ .. రజినీ కాంత్. 1983 లో అంధా కానూన్
కమలహ‌స‌న్- ఏక్ దూజేకే లియే
యాక్షన్ కింగ్ అర్జున్ ది వీకెండ్ చిత్రం చేశారు