మన స్టార్ హీరోలు ఒక్కోసినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటారో తెలుసా…

మన స్టార్ హీరోలు ఒక్కోసినిమాకు ఎంత పారితోషకం తీసుకుంటారో తెలుసా...

0
102

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు ఒక్క సినిమాలో నటిస్తే ఎంత పారితోషకం తీసుకుంటారో తెలుసా… ఒక్కసారి స్టార్ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆ
సినిమా హిట్టయినా, ఫట్టయినా పారితోషకం పెరుగుతూ ఉంటేంది తప్ప తగ్గదట… ఇప్పుడు అత్యధికంగా పారితోషకం తీసుకునే టాప్ హీరోలు ఎవరో చూద్దా….

హీరో ప్రభాస్ బాహుబలి సినిమా కోసం 100 కోట్లు తీసుకున్నారట…

ఇప్పటివరకు 40 కోట్లు తీసుకునే మహేష్ బాబు ఇప్పుడు తన క్రేజ్ ఇతర రాష్ట్రాల్లో పెరగడంతో 80 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట..

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు 50 కోట్లు అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి…

పుష్ప సినిమాకోసం 35 కోట్లు బన్నీ అందుకుంటున్నాడట…

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం 33 కోట్లు అందుకుంటున్నారట…

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కు సమానంగా 33 కోట్లు అందుకుంటున్నారట రామ్ చరణ్…