టాలీవుడ్ లో తండ్రి కొడుకులతో సినిమాలు చేసిన హీరోయిన్లు వీరే

టాలీవుడ్ లో తండ్రి కొడుకులతో సినిమాలు చేసిన హీరోయిన్లు వీరే

0
83

టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లు ఇటు తండ్రి కొడుకులతో నటించారు ..అలాంటి వారు ఎవరు అసలు ఆనాటి నుంచి నేటి వరకూ ఏ హీరోయిన్లు ఇలా రెండు తరాల వారితో నటించారు అనేది చూద్దాం.

 

తమన్నా

సైరాలో చిరంజీవితో నటించారు

రచ్చలో రామ్ చరణ్ తో నటించారు

 

శ్రీదేవి

 

అక్కినేని నాగేశ్వరరావు తో చాలా సినిమాలు చేశారు

ఇటు నాగార్జునతో గోవిందా గోవిందా సినిమాలో నటించారు

 

రకుల్ ప్రీత్ సింగ్

 

రారండోయ్ వేడుక చూద్దాం నాగచైతన్యతో నటించారు

మన్మథుడు 2లో నాగ్ సరసన నటించింది.

 

ప్రియమణి

 

బాలయ్యతో మిత్రుడు

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ

కళ్యాణ్ రామ్ తో హరేరామ్ అనే సినిమా చేశారు

 

 

నయనతార

బాలకృష్ణ సరసన సింహా- శ్రీరామరాజ్యం

ఎన్టీఆర్ తో అదుర్స్

 

త్రిష..

ఎన్టీఆర్ – దమ్ము

బాలయ్య తో లయన్

 

శ్రియ

 

బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి

జూనియర్ ఎన్టీఆర్ నా అల్లుడు

 

కాజల్

మగధీర నాయక్, గోవిందుడు అందరివాడేలే రామ్ చరణ్

చిరంజీవి ఖైదీ నంబర్ 150 ఆచార్య

అక్కినేని హీరో నాగచైతన్యతో దడ

 

లావణ్య త్రిపాఠి

నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా

నాగచైతన్యతో యుద్ధం శరణం చిత్రాల్లో నటించారు.