ఇండియాలో సినిమా పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ వీరే

ఇండియాలో సినిమా పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ వీరే

0
108

గతంలో వివాహాలు అంటే 10ఏళ్లకు 12 ఏళ్లకు కూడా జరిగేవి బాల్య వివాహాలు చేసేవారు, కాని తర్వాత రోజులు మారాయి 20 ఏళ్లకు వివాహాలు చేసేవారు, ఇప్పుడు అయితే 30 వస్తేనే పెళ్లి అంటున్నారు చాలా మంది. ముఖ్యంగా లైఫ్ లో సెటిల్ అయ్యాక వివాహం చేసుకుంటాము అంటున్నారు.

అయితే హీరోలు హీరోయిన్ల విషయంలో కూడా కొందరు 30 దాటాక వివాహం చేసుకుంటే, మరికొందరు 40 వచ్చినా వివాహం మాట ఎత్తితే నో కామెంట్ అంటున్నారు, ఇక బీ టౌన్ నుంచి టాలీవుడ్ వరకూ ఇలా చాలా మంది హీరోలు ఉన్నారు.

మొత్తానికి ఈ ఏడాది కొందరు హీరోలకు వివాహం అయింది ..అయితే ఇంకా పెళ్లి చేసుకోని ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లు ఎవరు అనేది చూద్దాం

1. సల్మాన్ ఖాన్
2. ప్రభాస్
3. రణ్దీప్ హుడా
4. రామ్
5.ఉదయ్ చోప్రా
6. . రణ్ బీర్ కపూర్