ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా ‘ప్రాజెక్ట్ కే’ మూవీ!

-

Project K: ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరి గెంతేసే వార్త ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. కథని రెండు భాగాలుగా చూపించడం ఇప్పుడు సినీ ఫీల్డ్ లో ఓ ట్రెండ్ గా మారింది. ‘బాహుబలి’ నుంచి ఈ తరహాలో వచ్చిన సినిమాలన్నీ విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కే'(Project K) సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆ దిశగా చిత్ర బృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వారి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎవరూ స్పృశించని కథతో.. అత్యాధునిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పడుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...