Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ కమెడియన్ మృతి

0
115

ప్రముఖ తెలుగు కమెడియన్ సారధి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. మొత్తానికి 350 సినిమాల్లో నటించిన సారథి భక్త కన్నప్ప, అమరదీపం, మన ఊరి పాండవులు సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.