మూవీస్ Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ కమెడియన్ మృతి By Alltimereport - August 1, 2022 0 203 FacebookXPinterestWhatsApp ప్రముఖ తెలుగు కమెడియన్ సారధి కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. మొత్తానికి 350 సినిమాల్లో నటించిన సారథి భక్త కన్నప్ప, అమరదీపం, మన ఊరి పాండవులు సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.