సినీ పరిశ్రమలో విషాదం..పాపులర్ ఫిల్మ్ క్రిటిక్ అకాల మృతి

0
84

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కోలివుడ్ కి చెందిన ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్, మూవీ ట్రాకర్ కౌశిక్ ఎల్ ఎం హఠాన్మరణం చెందారు. కార్డియాక్ అరెస్ట్ కి గురైన కౌశిక్ కన్నుమూసినట్లు తెలుస్తుంది. మూవీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూచేసే కౌశిక్ తన బ్రిలియంట్ క్వశ్చన్స్ తో పాటు, మాట్లాడే విధానానికి ఎంతో మంది ముగ్దులయ్యేవారు. క్రిటిక్ కౌశిక్ అకాల మరణంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.