ఫ్లాష్: సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ నటుడు ఇక లేరు

0
79

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖ సినీ నటులు మరణించారు. ఇక తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథిలేష్ చతుర్వేది కన్నుమూశారు. ఆయన హార్ట్ ఎటాక్ తో మరణించినట్లు తెలుస్తుంది. కాగా మిథిలేష్ చతుర్వేది ఏక్ ప్రేమ్ కథ, రెడీ, అశోక సినిమాలతో పాటు పలు సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటించాడు.