త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్ ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్ ఎంత పారితోషకం తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

0
89

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు… ఈచిత్రంలో ఎన్టీఆర్ తో పాటు మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు… మల్టీ స్టారర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించాడు…

ఈ సినిమా రిలీజ్ కోసం ఇటు ఎన్టీఆర్ అభిమానులు అలాగే రామ్ చరణ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు… తమ అభిమానిని చూసి థియేటర్స్ లో విజిల్స్ వేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు… అయితే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం తీస్తున్నారు…

ఈ మూవీ హారికా హాసిని కళ్యాణ్ రామ్ లు కలిసి నిర్మిస్తున్నారు.,.. దర్శకుడు ఈ చిత్రానికి 20 కోట్లు పారితోషకం అందుకుంటుంటే ఎన్టీఆర్ ఏకంగా 40 కోట్లు అలాగే కళ్యాణ్ రామ్ వాటాలో షేర్ లు కూడా అందుకుంటున్నారట ఇద్దరు కలిపి 60 కోట్లు పారితోషకం రూపంలో తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి…