దాసరి నారాయణ రావు గారికి టీవీ 9 దేవి ఎంత దగ్గర బంధువో తెలుసా

దాసరి నారాయణ రావు గారికి టీవీ 9 దేవి ఎంత దగ్గర బంధువో తెలుసా

0
88

తెలుగులో బిగ్ బాస్ నాల్గువ సీజన్ ఇటీవల ప్రారంభం అయింది, మూడు వారాలు మూడు ఎలిమినేషన్లు పూర్తి అయ్యాయి, అయితే ఈసీజన్ తో చాలా మంది కొత్త వారిని తీసుకువచ్చారు, ఈసారి చాలా సరదాగా సాగుతోంది హౌస్ , కొత్త కొత్త కంటెస్టెంట్లు వచ్చారు, సోషల్ మీడియాలో స్టార్లు చాలా మంది హౌస్ లో సరదాగా ఉన్నారు.

అయితే ఎప్పటిలాగా ఈసారి మీడియా నుంచి ముఖ్యంగా టీవీ9 నుంచి యాంకర్ రావడం జరిగింది, ఆమె ఎవరో కాదు దేవినాగవల్లి, ఆమె రిపోర్టర్ కం యాంకర్ …ఎంత దూరం అయినా వెళ్లి ఏ న్యూస్ అయినా కవర్ చేయగలిగే జర్నలిస్ట్.

అయితే తాజాగా ఆమె గురించి ఓ విషయం తెలుస్తోంది, దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు గారికి టీవీ 9 దేవికి చాలా దగ్గర బంధుత్వం ఉందట. దాసరికి దేవి స్వయాన మనవరాలు అవుతుందట. అవును తాజాగా ఈ మాట దేవిగారి తల్లి తెలిపారు, దాసరి నారాయణ రావుగారు మా అత్తయ్య తమ్ముడు.. మా ఆయనకు మేనమామ.. దేవికి తాత అవుతారు. మేం వాళ్ల ఇంటికి వెళ్తూ ఉంటాము.. ఏఫంక్షన్ వచ్చినా వెళుతూ ఉంటాము కలుస్తూ ఉంటాము, కాని ఆయన పేరుని ఎప్పుడూ మా అవసరాలకి వాడుకోలేదు అని తెలిపారు ఆమె.