ఊగిసలాటలో అనుష్క సినిమా…

ఊగిసలాటలో అనుష్క సినిమా...

0
82

గ్యాప్ తర్వాత అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా విడుదల విషయంలో ఊగిసలాట కొనసాగుతోంది… గత ఏడాది ఈ సినిమాను విడుదల చేద్దామని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల సీనిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

ఇప్పుడు ఈసినిమా పరిస్థితి మరింతగా గందరగోళ పరిస్థితి పట్టుకున్నట్లు అయింది…థియేటర్లు ఎప్పుటికి తెరచుకుంటాయే తెలియదు… నిశ్శబ్దం సినిమా ఎప్పుడు విడుదల డేట్ అనౌస్స్ చేస్తారో తెలియాదు…

అయితే కేవలం నిశ్శబ్దం సినమా మాత్రమే కాదు విడుదలకు చాలా సినిమాలు సిద్దంగా ఉన్నాయి.. కానీ ఈ మాయదారి కరోనా విడుదలను వాయిదా వేయిస్తుంది…