అరవింద సామెత మొదటి రివ్యూ

అరవింద సామెత మొదటి రివ్యూ

0
148

త్రివిక్రమ్ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం అరవింద సామెత ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇషా రెబ్బ ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటిస్తుంది.జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే తాజాగా ఈ సినిమా పై ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఇరగదీసాడు అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమా కి 4 స్టార్ రేటింగ్ ఇచ్చ్చాడు.ఈ సినిమా టాలీవుడ్ లోమరో బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అని చెప్పాడు.