అయన సినిమా కి మొదటి ప్రేక్షకుడిని నీనే

అయన సినిమా కి మొదటి ప్రేక్షకుడిని నీనే

0
110

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో జూ. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా అరవింద సామెత వీరరాఘవ ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ప్రోమోషన్స్ లో జూ,ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఒక ఛానల్ లో ఇంటర్వ్యూ లో పాల్గున్నారు.ఇంటర్వ్యూ లో జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ త్రివిక్రమ్ గారి లాంటి డైరెక్టర్ తో చేసినప్పుడు స్వార్థం ఉంటుంది అన్నాడు. త్రివిక్రమ్ సినిమా కి మొదటి ప్రేక్షకుడిని నేనే అన్నారు.ఈ సినిమా అక్టోబర్ 11 న రిలీజ్ కి సిద్ధం గా ఉంది.