జూ.ఎన్టీఆర్ కి మెంటల్ జర్నీ ఎక్కువ – త్రివిక్రమ్

జూ.ఎన్టీఆర్ కి మెంటల్ జర్నీ ఎక్కువ - త్రివిక్రమ్

0
103

జూ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం అరవింద సామెత. ఈ సినిమా కి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 11 న రిలీజ్ కు సిద్ధం గా ఉంది ఈ సినిమా ప్రోమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కి చిన్న వయస్సు అయిన చిరంజీవి,మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఇమేజ్ రావడానికి కారణం ఏమిటి అంటే అతనికి మెంటల్ జర్నీ ఎక్కువ అందుకే నేను అనుకున్న కథలు సెట్ అవుతాయి అనుకోలేదు ఆ విషయము ఆయనకి చెప్పలేదు కానీ తరువాత సడెన్ గా ఈ కథ వినిపించాను అతనికి నచ్చింది అని త్రివిక్రమ్ ఇంటర్వ్యూ లో చెప్పాడు .ఈ సినిమా లో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు.