ఆ రెండు డేట్స్ లో ప్రభాస్ సినిమాపై అప్ డేట్

-

రాధే శ్యామ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి అయింది , ఇక మరో మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు ప్రభాస్, సలార్ సినిమా ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు ప్రభాస్.. ఇక ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్లనుంది ముంబైలో షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు,
సలార్ ఇటీవలే ఈ చిత్రం షూటింగు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది.

- Advertisement -

అయితే ఈ రెండు సినిమాలు ఒకే మరి మూడో చిత్రం గురించి అభిమానులు వెయిట్ చేస్తున్నారు… వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ చిత్రానికి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో దీపిక పదుకొణే హీరోయిన్ గా నటిస్తోంది.ఇక సంక్రాంతికి ఏదైనా అప్ డేట్ వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. కాని ఎలాంటి అప్ డేట్ రాలేదు.

దర్శకుడు నాగ్ అశ్విన్ ను సోషల్ మీడియా ద్వారా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.. దీనిపై తాజాగా ఆయన స్పందించారు…జనవరి 29న –ఫిబ్రవరి 26న అప్ డేట్స్ వస్తాయంటూ సమాధానం వచ్చింది.. సో ఎలాంటి సర్ ఫ్రైజ్ వస్తుందా అని చూస్తున్నారు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...