Urfi Javed: బ్రా, జాకెట్ విప్పేసి అందాలు ఆరబోసిన బ్యూటీ (వీడియో)

-

Urfi Javed: నెట్టింట ఉర్ఫీ జావేద్ కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా వారికి ఈ భామ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అలా ఉంటుంది ఈ అమ్మడి క్రేజ్. Mtv splitsvilla షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దుస్తులకి బదులు వస్తువులతో బాడీ పార్ట్స్ కవర్ చేసుకుని ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేస్తుంటుంది. ఇక ఆ ఫొటోలు చూస్తే కుర్రకారు మతులు పోగొట్టుకోవాల్సిందే.

- Advertisement -

దొరికిన వస్తువులతో శరీరాన్ని కప్పేస్తూ ఫ్యాషన్ సెన్స్ అని కాన్ఫిడెంట్ గా చెప్తుంది ఉర్ఫీ(Urfi Javed). లేటెస్ట్ గా అలాంటి వీడియోనే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసి ఒక్కసారిగా హీట్ పెంచేసింది ఉర్ఫీ. బ్రా, టాప్ తీసేసి బాడీ పార్ట్స్ కి బ్రేక్ ఫాస్ట్ ప్లేట్, జ్యూస్ గ్లాస్ అడ్డం పెట్టింది. అంతటితో ఆగకుండా హొయలొలికిస్తూ.. తన అర్ధనగ్న అందాలు ఆరబోసింది. ఈ వీడియో కి ‘Breakfast’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. తను బ్రేక్ ఫాస్ట్ చేయడమేమో కానీ పొద్దు పొద్దునే ఈ వీడియో షేర్ చేసి కుర్రకారుకి అందాల విందు అందించేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read Also: బాలయ్య షో కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్.. కాసేపట్లో షూటింగ్
                   మెగా ఫ్యామిలీలో ఆస్తుల అలజడి? అసలు నిజం ఇదే!

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...