Urvashi Rautela | మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఊర్వశీ ఐటమ్ సాంగ్!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్వశీ రౌతెల(Urvashi Rautela) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హిందీలోనే కాకుండా అన్ని భాషల్లో అదరగొడుతోంది. ముఖ్యంగా తెలుగు హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. బాస్ పార్టీ అనే పాటలో అదరగొట్టింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది. సినిమా హిట్ కాకపోవడంతో అంతగా ఈ పాట పాపులర్ కాలేదు.

- Advertisement -

ఇక ఇప్పుడు ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న బ్రో(BRO The Avatar) సినిమాలో మెరిసింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన బ్రో మూవీ మైడియర్ మార్కిండేయ సాంగ్ లో కనిపించింది. ఈ చిన్నది తన అందంతో మరోసారి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేయనుందట ఈ భామ(Urvashi Rautela). సుకుమార్(Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కలిసి నటిస్తున్న పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన పుష్ప మూవీనుంచి విడుదలైన సమంత స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

Read Also: ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే.. స్త్రీలకు ఆ సమస్యలు!

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...