వామ్మో కార్తీక దీపంలో నటించే దీపక్క ఎంత రెమ్యునేషన్ తీసుకుంటుందో తెలుసా తెలిస్తేషాక్….

వామ్మో కార్తీక దీపంలో నటించే దీపక్క ఎంత రెమ్యునేషన్ తీసుకుంటుందో తెలుసా తెలిస్తేషాక్....

0
71

సాయంత్రం 7.30 గంటలు అయిందంటే చాలు ఏ ఇంట దీపం వెలగకున్న ప్రతీ ఇంట్లో కార్తీక దీపం మాత్రం వెలుగుతుంది… అదేనండీ బుల్లితెరలో టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్ గురించి… ఈ సీరియల్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు…

మహిళలు సాయంత్రం అయ్యే సరిగికి కార్తీక దీపం సీరియల్ చూడటానికి ఇష్టపడతారు… ఈ సీరియల్ చూడకుంటే మహిళలు ఆరోజునిద్రపట్టదు… అంతలా కనెక్ట్ అయ్యారు ఈ సీరియల్ కు… దీపక్క డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారు అనే చిన్న సస్పెన్స్ కోసం రోజు ఈ సీరియల్ ను చూస్తుంటారు…

ఈ సీరియల్ వంటలక్క అదే దీపక్క పాత్రలో కర్ణాటకకు చెందిన ప్రేమీ విశ్వనాద్ నటిస్తుంది… ఈ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది… ఇప్పుడు ఆమెకు ఆఫర్లు వెల్లువ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది… దీంతో ఆమె రెమ్యునేషన్ కూడా అమాంతంగా పెరిగి పోయిందట.. ఎంతా అంటే ఈ సీరియల్ ప్రారంభం అయ్యే ముందు వారం రోజుల కోసం దీపక్కకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఇప్పుడు ఒక్క రోజుకు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు…