వరుణ్ సందేశ్ వదులుకున్న ఈ 3 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలుసా

వరుణ్ సందేశ్ వదులుకున్న ఈ 3 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలుసా

0
80

హ్యాపీడేస్ సినిమాతో లవర్ బాయ్ గా వరుణ్ సందేశ్ మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.. తనకంటూ యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది…కొత్త బంగారులోకంతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లవ్ స్టోరీలకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. తర్వాత అనుకున్నంత హిట్ సినిమాలు అతనికి రాలేదు.

దీంతో అతను సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు..ఈ సమయంలో వివాహం చేసుకోవడం తెలిసిందే.. అయితే బిగ్ బాస్ లోకి ఈసారి జంటగా వితికా వరుణ్ వచ్చారు.. చివరి వరకూ బాగా సందడి చేసి అందరి ప్రేమ పొందారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపాడు వరుణ్..

హ్యాపీడేస్ విడుదలైనపుడు నాకు 18 సంవత్సరాలు తర్వాత నాకు కథలను జడ్జ్ చేయడం తెలియలేదు.. మా పెరెంట్స్ కి తెలియలేదు.. అలా కొన్ని కథలు చేసి ఫెయిల్ అయ్యా, అయితే తనకు వచ్చిన మంచి కథలు వదులుకున్నా అని చెప్పాడు వరుణ్ . ఆ సినిమాలు సూపర్హిట్లుగా నిలిచాయట. 100%లవ్- గుండెజారి గల్లంతయ్యిందే- భీమిలి కబడ్డీ జట్టు ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చినా వదులుకున్నాను అని తెలిపాడు వరుణ్ .