కొత్తఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్…

కొత్తఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్...

0
101

హీరోయిన్ వితిక శేరు అంటే చాలా మంది తెలియకపోవచ్చు.. కానీ గత సీజన్ లో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫుల్ పాపులర్ అయింది… భర్త వరుణ్ సందేశ్ తో కలిసి సుమారు 13 వారాల పాటు ఉండి అందరిని ఆకట్టుకుంది…

ఇది ఇలా ఇంటే వితిక కొత్త ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి… త్వరలో వితిక యాంకర్ గా కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి… ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే సామజవరగమన షోకు యాంకరింగ్ చేయనుంది వితిక…

ఈ విషయాన్ని ఆమె తెలిపింది… అంతేకాదు ఈ షోకు సంబంధించిన ఒక ఫోటోను కూడా షేర్ చేసింది… కాగా వితిక భీమిలీ కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, సందడి ఝుమ్మందినాదం వంటి చిత్రాల్లో నటించింది… పెళ్లికి ముందు వరుణ్ తో కలిసి పడ్డానండి ప్రేమలో అనే మూవీలో నటించింది…