ఒక్కొక్కడ్ని దెం* షేప్ అవుట్ అవుతాడు. పిచ్చి లం* కొడుకులు’ – హీరో విశ్వక్ సేన..!!

ఒక్కొక్కడ్ని దెం* షేప్ అవుట్ అవుతాడు. పిచ్చి లం* కొడుకులు' - హీరో విశ్వక్ సేన..!!

0
95

ఫలక్ నుమా దాస్ హీరో విశ్వక్ సారీ చెప్పాడు. ఫలక్‌నుమాదాస్‌ సినిమాపై సోషల్‌మీడియాలో నెగటివ్‌ ప్రమోషన్‌ చేస్తున్నవారిపై హీరో విశ్వక్‌ మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆయన స్పందించాడు. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ బాగుంది అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహిస్తా. నేను చాలా మందికి ఆన్సర్ చెప్పాలి. ఒక్కొక్కడ్ని దెం* షేప్ అవుట్ అవుతాడు. పిచ్చి లం* కొడుకులు’ అంటూ బూతులతో రెచ్చిపోయాడు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విశ్వక్ సేన్ కి మరీ బూటుగాడు ఉన్నట్టున్నాడు అనే కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తగ్గాడు. ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పాడు. నేను ఏ రివ్యూ రైటర్‌ను తిట్టలేదు. ఏ మీడియాను, ఏ హీరోను ఉద్దేశించి అలా అనలేదు. మూడు రోజుల నుండి సినిమాకు సంబంధించి 180 పైరసీ లింకులను పెట్టారు.

ఇంటర్‌నెట్‌లో తీసేసినా, మళ్లీ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు సహకరించిన ఫిలించాంబర్‌ సైబర్‌ క్రైమ్‌కు కృతజ్ఞతలు. పోస్టర్‌లు చింపడం, నెగటివ్‌ పబ్లిసిటీ, పైరసీ వల్ల సినిమాకు నష్టమొచ్చిందని క్లియర్‌గా కనిపిస్తుంటే, కంట్రోల్‌ తప్పి మాట జారా. అందుకు సారీ చెబుతున్నా. అలా అనాల్సి ఉండొద్దన్నారు.