నందమూరి బాలకృష్ణ కోసం ఆలయం ఎక్కడంటే ?

-

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి, అభిమానులు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు, ముఖ్యంగా గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి,  సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్బస్టర్ హిట్లుగా నిలవడంతో ఈసారి కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇక బాలయ్యని ఎలా చూపిస్తారా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు… ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు..అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు, ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్గా నటిస్తున్నారు. తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, ఇందులో షూటింగ్ లో భాగంగా ఓ ఆలయాన్ని నిర్మిస్తున్నారట, ఇక్కడ దాదాపు ఓ కీలక సన్నివేశం షూటింగ్ చేయనున్నారు.
ఎమోషనల్, యాక్షన్ డ్రామాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ ఆలయ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారట, ఇక ఇక్కడ పది రోజుల షూటింగ్ తర్వాత కర్ణాటకలో మరో కీలక షెడ్యూల్ చేయనున్నారట…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ప్రపంచ చెస్ సమరం.. సిందరోవ్‌కే ఛాన్స్ అంటున్న అంచనాలు!

Alltimereport, Desk: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ డి గుకేష్ (Gukesh) ప్రపంచ...

ఏపీలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌.. 720 పోస్టులు!

Alltime Report, Desk : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు స్వీట్...