ఈలలు వేయిస్తున్న లైగర్ ట్రైలర్..(వీడియో)

0
36

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా..అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్. ఇప్పటికే చిత్రం నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ AKDIPAKDI ని విడుదల చేశారు చిత్ర బృందం.  ఇక తాజాగా విడుదలైన ‘లైగర్’ ట్రైలర్ ఈలలు వెయిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే పక్కా యాక్షన్ సినిమాను తలపిస్తుంది.

ట్రైలర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://youtu.be/koYN8qSk_Us