తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బీబీ3 ( వర్కింగ్ టైటిల్) చేస్తున్నాడు… ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, సింహా చిత్రాలు బాక్సాఫిస్ వద్ద కలె క్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే…
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న బీబీ3పై భారీ అంచనాలు ఉన్నాయి…. ఇక ఈచిత్రం పూర్తి అయిన తర్వాత మరో యాక్షన్ మూవీని తీసేందుకు సిద్దమయ్యారట బాలయ్య… కందిరీగ, రబస, వంటి చిత్రాలను చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో బాలయ్య ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి….
బాలయ్య బరఇలోకి దిగితే అనే టైటిల్ తో దర్శకుడు ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను బాలయ్య కోసం సిద్దం చేశాడట దర్శకుడు ఇటీవలే ఆ కథను ఆయనకు వివరించాడట.. ఇక బాలయ్యకు కూడా కథ నచ్చడంతో ఓకే చేశారట…