బిగ్ బాస్ తెలుగు సీజన్ 14వ వారానికి చేరుకుంది. ఇక కేవలం మిగిలింది రెండు వారాలు.. ఈ వారం వీకెండ్ రేపు ఆదివారం జరుగుతుంది ..అయితే ఇక నెక్ట్స్ వీక్ ఐదుగురి ఆట బట్టీ ఫైనల్ విన్నర్ ఎవరో తెలుస్తుంది, ఇక ఈ వారం అఖిల్ మినహా మిగిలిన ఐదుగురు ఇంటి సభ్యులు నేరుగా నామినేట్ అయ్యారు.
వీరి ఆట ప్రదర్శన అన్నీ పరిగణలోకి తీసుకుని ప్రజలు ఓట్లు బట్టీ ఐదుగురు వచ్చే వారం కొనసాగుతారు.. ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు..మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే తాజాగా వస్తున్న వార్తలు పలు పోల్స్ ప్రకారం ఓటింగ్ చూస్తే.
అభిజిత్ 65 శాతం హౌస్ లో ఉంటాడు అని అంటున్నారు
సోహైల్ 52 శాతం హౌస్ లో ఉంటాడు అని అంటున్నారు
హారిక 32 శాతం ఆమె హౌస్ లో ఉంటుంది అంటున్నారు
అరియానా 28 శాతం ఆమె హౌస్ లో ఉంటుంది అంటున్నారు.
అతి తక్కువగా మోనాల్ పేరు వచ్చింది. ఆమెకు 16 శాతం మాత్రమే సోషల్ మీడియా పోల్ ఓటింగ్ వచ్చింది, చివరగా ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు.