అలర్ట్: దేశంలో 11వేలు దాటిన కరోనా రోజువారీ కేసులు

-

Corona Updates |దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఐదువేలు, ఆరువేలు వరకు నమోదైన కేసులు ఇప్పుడు 10వేలు దాటాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 11,109 కరోనా కేసులు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా కరోనా బారిన పడి 29మంది మరణించగా.. ఇప్పటివరకు 5,31,064 మంది మరణించారు. ఇక దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 49,622గా ఉండగా..రోజువారీ పాజిటివిటీ రేటు 5.01శాతంగా ఉంది.

- Advertisement -

Corona Updates |కరోనా పెరుగుదులతో కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేశారు. అయితే వచ్చే రెండు వారాల్లో దేశంలో కరోనా ఎండెమిక్ స్టేజ్ గా చేరుతుందని అధికారులు వెల్లడించారు. ఎండెమిక్ స్టేజ్ అంటే ఒక్కసారిగా కేసులు విపరీతంగా పెరిగి.. తర్వాత కేసులు తగ్గిపోతాయి. కరనా కూడా సాధారణ ఫ్లూ, తట్టు, మశూచి లాంటి వ్యాధుల లాగా మనుషుల్లో ఉండిపోనుందని చెబుతున్నారు.

Read Also: రుషికొండపై 151అడుగుల స్టిక్కర్ అంటిస్తారా? ప్రభుత్వంపై పవన్ సెటైర్లు

Follow us on: Google News,  Koo,  Twitter

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...