ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు.. నలుగురు జవాన్ల సజీవ దహనం

-

జమ్ముకశ్మీర్‌(Jammu Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. పూంచ్-జమ్ము హైవేపై ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. గురువారం జరిగిన ఈ ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు సజీవ దహనం అయ్యారు. ప్రమాదం సమయంలో వాహనంలో నలుగురు జవాన్లు ఉండగా వారందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణంలో ఉండగా వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించే లోపే ఈ ఘోరం జరిగిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసునున్న ఆర్మీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
Read Also: కరీంనగర్ జిల్లా మానుకొండూరులో కాల్పుల కలకలం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...