Bahubali Samosa | బాహుబలి సమోసా పోటీకి అంతా సిద్ధం

-

బాహుబలి సమోసా(Bahubali Samosa) తినే ఛాలెంజ్ కు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సిద్ధమవుతోంది. 12 కిలోల బరువైన బాహుబలి సమోసాను కేవలం 30 నిముషాల్లో తింటే.. ఏకంగా 71 వేల రూపాయలు గెలుచుకోవచ్చు. మీరట్ లోని కుషాల్ స్వీట్స్ సంస్థ యజమాని ఈ ఛాలెంజ్ పెట్టింది. పుట్టిన రోజున కేక్ బదులు సమోసా కట్ చేసే విధంగా ప్రోత్సహించేందుకు ఈ బాహుబలి సమోసా పోటీ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. రుచి, పౌష్టికాహార పదార్థాలతో తయారైన సాంప్రదాయ సమోసా పోటీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పోటీ చూసైనా బాహుబలి సమోసాలను ఆర్డర్ చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.

Read Also:
1. `ఆ సినిమాను తలుచుకొని ఎమోషనల్ అయిన సాయిపల్లవి
2. బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Champions Trophy | సౌత్ఆఫ్రికాపై కివీస్ ఘన విజయం

ఛాంపియన్ ట్రోఫీ-2025(Champions Trophy) రెండో సెమీఫైనల్స్‌లో న్యూజిల్యాండ్ ఘటన విజయం సాధించింది....

Rahul Gandhi | రాహుల్‌కి రూ.200 ఫైన్.. ఆ వ్యాఖ్యలే కారణం..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్‌ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది....