కర్ణాటక PCC Chief ఇంట్లో CBI Raids

0
172
CBI Raids

CBI Raids on KPCC Chief DK Shiva Kumar’s House: మనీ లాండరింగ్ కేసులో భాగంగా దేశవ్యాప్తంగా ఈడీ, సిబిఐ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ ఇంట్లో CBI అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఇటీవల ఆయనను ఈడీ అధికారులు విచారించారు. వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.

పెళ్లితో సంబంధం లేదు..అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు