Chandrayaan 3 | విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3

-

శ్రీహరికోట నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ -3(Chandrayaan 3) రాకెట్ ప్రయోగం విజయవంతం అయంది. చంద్రుడి మీద అడుగు పెట్టడమే లక్ష్యంగా ఈ ప్రయోగం జరిగింది. 24 రోజుల పాటు రాకెట్ భూమి చుట్టూ తిరగనుంది. 613 కోట్లు బడ్జెట్‌తో చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. 3 వేల 900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3.. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో ప్రకటించింది. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రయాన్‌పై దిగి ప్రయోగాలు చేయనుంది.

- Advertisement -

చంద్రుడి ఉపరితలాన్ని రోవర్ అధ్యాయనం చేయనుంది. వచ్చే నెలలో చంద్రయాన్ -3(Chandrayaan 3) జాబిల్లి దక్షిణ ధృవం దగ్గర దిగితే- జాబిల్లిపై ప్రయోగాల్లో ప్రపంచ దేశాలకు ఇప్పటిదాకా అందని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోనుంది ఇస్రో. దక్షిణ ధృవం దగ్గర ఉపగ్రహాన్ని ల్యాండ్ చేసిన తొలి దేశంగా చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది.

Read Also: ఇవి తింటే ఉన్న వయసుకంటే 10 ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR పై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR)పై ఐపీఎస్ అధికారుల సంఘం...

Parliament | అదానీ ఎఫెక్ట్.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా..

అదానీ(Adani) లంచాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. దీని ప్రభావం పార్లమెంటు(Parliament)...