Raja Singh | మంత్రి హరీష్‌ రావుతో MLA రాజాసింగ్ భేటీ!

-

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అధికార, విపక్షాలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇక మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుతో ఉన్న బీఆర్ఎస్‌(BRS), ఆ దిశగా పావులు కదుపుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి భారీగా కీలక నేతలను చేర్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇవాళ మంత్రి హరీష్‌రావు(Harish Rao)తో బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) భేటీ తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యే రాజాసింగ్.. మంత్రి హరీష్‌రావును కలవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే కేవలం దూల్‌పేట్‌ అభివృద్ధి కోసమే మంత్రితో భేటీ అయ్యానని.. పార్టీ మారుతున్నారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటానని ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) స్పష్టం చేశారు.

- Advertisement -
Read Also: విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...