ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్.. రాజస్థాన్‌లో బీజేపీ హవా..

-

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్(Exit Polls) వెల్లడవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెప్పిన మెజార్టీ సంస్థలు.. ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్‌, రాజస్థాన్‌లో బీజేపీ, మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ తప్పదని తెలిపాయి.

- Advertisement -

ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్(Exit Polls)..

ఇండియా టుడే: కాంగ్రెస్ 40- 50, బీజేపీ 36-45, ఇతరులు 0-1

పోల్‌స్ట్రాట్: కాంగ్రెస్ 40-50, బీజేపీ 35- 45, ఇతరులు 0-1

రిపబ్లిక్ టీవీ: కాంగ్రెస్ 44-52, బీజేపీ 34-45, ఇతరులు 0-4

జన్‌కీ బాత్: కాంగ్రెస్‌ 42-53; బీజేపీ 34-45, ఇతరులు 0

ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్: కాంగ్రెస్ 46-56, బీజేపీ 30-40,

ఏబీపీ న్యూస్‌ సీఓటర్‌: బీజేపీ 36- 48, కాంగ్రెస్‌ 41-53; ఇతరులు 0

దైనిక్ భాస్కర్: కాంగ్రెస్ 46-55, బీజేపీ 35-45, ఇతరులు 0

టైమ్స్ నౌ: కాంగ్రెస్ 48-56, బీజేపీ 32-40, ఇతరులు 0

మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్..

పోల్‌స్ట్రాట్: కాంగ్రెస్ 111-121, బీజేపీ 106-108, ఇతరులు 0-4

జన్ కీ బాత్: కాంగ్రెస్ 102-125, బీజేపీ 100-123, ఇతరులు 0-5

టీవీ 9 భరత్ వర్ష: కాంగ్రెస్ 111-121, బీజేపీ 106-116, ఇతరులు 0-6

రిపబ్లిక్ టీవీ: కాంగ్రెస్ 97-107, బీజేపీ, 118-130, ఇతరులు 0-2

పీపుల్స్ పల్స్: కాంగ్రెస్‌ 117- 139, బీజేీపీ 91- 113, ఇతరులు 0-8

రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్..

సీఎన్ఎన్ న్యూస్-18: కాంగ్రెస్ 73, బీజేపీ 111, ఇతరులు 12

పోల్‌స్ట్రాట్: కాంగ్రెస్ 90-100, బీజేపీ 100-110, ఇతరులు 5-10.

జన్‌ కీ బాత్: కాంగ్రెస్ 62-85, బీజేపీ 100-122, ఇతరులు 5-10

పీపుల్స్ పల్స్: బీజేపీ 95 -115, కాంగ్రెస్‌ 73-95; ఇతరులు 8-2

టైమ్స్ నౌ ఈజీ: బీజేపీ 108-128, కాంగ్రెస్ 56-72, ఇతరులు 6

టీవీ 9 భరత్ వర్ష: బీజేపీ 100-110, కాంగ్రెస్ 90-100, ఇతరులు 0

Read Also: తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం.. ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...