లాలూ ప్రసాద్ యాదవ్ కి సీబీఐ కోర్టులో ఊరట

-

బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కి సిబిఐ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 3 నెలల కిత్రం సింగపూర్ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న లాలు మొదటిసారి వీల్ చైర్ లో కోర్ట్ కు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులు గా ఉన్న లాలు భార్య మాజీ సీఎం రబ్రీ దేవి, కుమార్తె మిస భారతి లకు కూడా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ మర్చి 29 ఉందనున్నది.

- Advertisement -

లాలు ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) 2004- 2009 లో రైల్వే మంత్రి ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నియామకాలు జరిగాయని, ఉద్యోగాల కోసం భూమిని తక్కవ ధరకు కొనుగోలు చేసారని సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ కుంభకోణంలో లాలు ప్రసాద్ యాదవ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని సిబిఐ పేర్కొన్న విషయం తెలిసిందే.

Read Also: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...