అమెరికా సంస్థను న్యాయ సలహా కోరిన అదానీ గ్రూప్ !

-

Gautam Adani: హిండెన్ బర్గ్ పై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. మోసాలకు పాల్పడుతోందంటూ హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదిక వల్ల అదానీ సంస్థ భారీగా నష్టాన్ని మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో న్యాయసేవలను అందించే అమెరికన్ సంస్థ వాల్టెల్ లిప్టన్ను సంప్రదించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హిండెన్ బర్గ్ ను ఎదుర్కోవడంపై అదానీ గ్రూప్ ఆ సంస్థ సీనియర్ లాయర్ల సూచనలు కోరినట్లు తెలిపింది. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందంటూ హిండెన్ బర్గ్ ఆరోపించింది.

- Advertisement -
Read Also:

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...