నటుడు అర్జున్ దంపతులతో కలిసి MLC కవిత పూజలు

-

BRS MLC Kavitha చెన్నై పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నటుడు అర్జున్ దంపతులతో కలిసి దర్శించుకున్నారు. అక్కడ వారితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని నిర్మించిన అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని, తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, ఇక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని కొనియాడారు.

- Advertisement -

Read Also:
మరోసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | వంగవీటి రాధాపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు....

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత...