ఇమ్రాన్ ఖాన్ కంటే భారత ప్రధాని మోడీ బెటర్: పాక్ రక్షణ మంత్రి

-

పాకిస్తాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కంటే ఇమ్రాన్ ఖాన్ నుంచే పెద్ద ముప్పు ఉందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఎం ఆసిఫ్ వ్యాఖ్యానించారు. “మీ విదేశీ శత్రువు మీకు తెలుసు. కానీ పాకిస్తాన్‌లోనే పుట్టి పెరిగిన పెద్ద ముప్పును దేశ ప్రజలు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. నరేంద్ర మోడీ(PM Modi) కంటే ఇమ్రాన్ ఖానే పాకిస్థాన్‌కు ప్రమాదకారి. దీన్ని ప్రజలు చూడలేకపోతున్నారు. ఎవరు ఎక్కువ ప్రమాదకరమైన వారు.. ? మన మధ్య ఉన్నవాడా ? మన ఎదురుగా నిలబడినవాడా?” అని ఖ్వాజా ఎం ఆసిఫ్ కామెంట్ చేశారు. ఒక పాక్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మే 9న ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌ తర్వాత పాకిస్థాన్‌లో జరిగిన నిరసనలను ఆయన “తిరుగుబాటు”గా అభివర్ణించారు.

Read Also:
1. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
2. రమేష్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి!
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘునంగా జరుగుతున్నాయి....

YS Sharmila | కడప ఎంపీగా నామినేషన్ వేసిన వైఎస్ షర్మిల

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్...