Cheetah helicopter |అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

-

Cheetah helicopter |అరుణాచల్ ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బొమ్డిలాకు పశ్చిమాన ఉన్న మందాల సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ చీతా గురువారం ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్ పైలట్లు లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ గల్లంతయ్యారు. ఉదయం 9.15 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి హెలికాఫ్టర్ కాంటాక్ట్ కోల్పోయిందని ఆర్మీ అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -
Read Also: అనుమతిస్తే లోపల.. లేదంటే.. బయట

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...