MLA Vinay Bhaskar | కవిత అరెస్టయితే తీవ్ర పరిణామాలే!

-

MLA Vinay Bhaskar |బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 23 న హన్మకొండలో పర్యటించనున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..  జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి కేటీఆర్(KTR) వస్తున్నట్లు తెలిపారు. అనంతరం RS. 66 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేనున్నారు. అదే కూడా  గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఉంటుందని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

- Advertisement -

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడి, సిబిఐ, ఐటీ లాంటి ఏజెన్సీ లను వాడుకొని ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా బీఆర్ఎస్(BRS) నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నాయని మండిపడ్డారు. కవిత పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి డిమాండ్ చేశారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్(MLA Vinay Bhaskar) వార్నింగ్  ఇచ్చారు.

Read Also: నేను రాలేను.. ఆ తర్వాతే వస్తాను

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...