MLC Kavitha |నేను రాలేను.. ఆ తర్వాతే వస్తాను

-

MLC Kavitha |ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడి కి సడెన్ ట్విస్ట్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిన కవిత… విచారణకు హాజరు కాలేను అంటూ ఆమె తరపు న్యాయవాది తో కొన్ని డాక్యూమెంట్లను ఈడి ఆఫీస్ కు పంపించారు. విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, అదేవిధంగా సిఆర్పిసి  సెక్షన్ 160 కింద మహిళను వారి ఇంట్లోనే విచారణ చేయాలని..  నిన్న సుప్రీమ్ కోర్ట్ లో వేసిన పిటిషన్ ఈ నెల 24 న విచారణకు రానుంది. సుప్రీమ్ తీర్పును బట్టి తాము నడుచుకుంటామని కవిత న్యాయవాది తెలిపారు. ఈ విషయం పై ఇప్పటివరకు ఈడి స్పందించలేదు. ఎలా స్పందిస్తుందో వెశ్చి చూడాల్సిందే.

- Advertisement -
Read Also: తినండి, తాగండి, సెక్స్ చేయండి.. విద్యార్థులకు వర్మ బోల్డ్ సజెషన్స్

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TDP final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న...

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...