పాన్ కార్డుకు ఆధార్ లింక్ గడువు పెంపు

-

PAN Aadhaar |పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసే ప్రక్రియ గడువును జూన్ 30, 2023 వరకు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. అంతకు ముందు ఈ నెల 31తో ఈ గడువు ముగియాల్సి ఉంది. అయితే పాన్-ఆధార్(PAN Aadhaar) లింక్ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని అలాగే ఈ ప్రక్రియ కోసం వసూలు చేస్తున్న రూ.1000 రుసుమును కూడా తొలగించాలని ఇటీవల లోక్ సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖకు రాశారు. ఇతరుల నుంచి కూడా విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు స్పందిస్తూ మరో మూడు నెలల గడువు పొడిగించింది.

- Advertisement -
Read Also: ఈ మంత్రం జపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సమస్యలు తగ్గుతాయి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...