‘దేశం ఇంత దిగజారడానికి కారణం బీజేపీనే’

-

Mallikarjun Kharge |బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశాల స్థాయి నుంచి.. ప్రస్తుతం బలవంతంగా పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకునే స్థాయికి చేరిందని అన్నారు. ఇదంతా బీజేపీ తప్పుడు పాలన వల్లేనని విమర్శించారు. దీంతో పాల ధరలు పెరిగాయని చెప్పారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా బీజేపీపై ఖర్గే(Mallikarjun Kharge) విమర్శనాస్త్రాలు సంధించారు.

- Advertisement -

బీజేపీ తప్పుడు పాలనతో డైయిరీ రైతులను మోసగించి పాల ధరలను పెంచిందని దుయ్యబట్టారు. మరోవైపు కర్ణాటకలోనూ ఇదే రగడ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఫేమస్ అయిన నందిని డెయిరీ మిల్క్‌ను ఎత్తివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కాగా, అంతకుముందు కేంద్ర పశుసంవర్ధక మంత్రి డెయిరీ సెక్టార్లో అంతరాలను పూడ్చేందుకు పాల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ క్రమంలో గత ఆరేడు నెలల నుంచి పలు రాష్ట్రాల్లో పాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

Read Also: రైతుబంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...