విమానంలో ప్రయాణికుడిపై మూత్రం పోసిన విద్యార్థి

-

Delhi Airport |ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడం కలకలం రేపింది. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరగ్గా, విమానాశ్రయ అధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేసింది. మూత్ర విసర్జన చేసిన విద్యార్థిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.

- Advertisement -
Read Also: ఇది మంచి పద్దతి కాదు.. ప్రధానికి విపక్ష నేతల లేఖ

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...