త్రివర్ణాన్ని రెపరెపలాడించిన ప్రధాని మోదీ..

-

15 ఆగస్టు 2024న భారత దేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ వేడుకలను భారతదేశ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహరించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయమే ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ(Modi).. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాండించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్‌లో మరో ప్రత్యేక కార్యక్రమం కూడా జరగనుంది.

- Advertisement -

ఇప్పటి వరకు ప్రధాని మోదీ(Modi) వరుసగా 11 సార్లు ఎర్రకోట(Red Fort)పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు దాదాపు 6 వేల మంది అతిథులు హాజరయ్యారు. జాతీయ జెండాకు ఆవిష్కరించడానికి ముందు రాజ్‌ఘాట్ దగ్గర గాంధీకి నివాళులు అర్పించారు మోదీ.

Read Also: నేటి నుంచి అన్న క్యాంటీన్ల ప్రారంభం.. మెనూ ఇదే
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...