IndiGo | ఇండిగో ఫ్లైట్ లో పైలట్ పై దాడి (వీడియో)

-

IndiGo |ఫ్లైట్ డిలే అని చెప్పడంతో ఓ ప్రయాణికుడు ఆవేశంతో ఊగిపోయాడు. అందరు చూస్తుండగానే.. విమానం ఆలస్యంగా ప్రయాణిస్తుందని అనౌన్స్ చేసిన పైలట్ పై దాడికి దిగాడు. పిడిగుద్దులు గుద్దుతూ రెచ్చిపోయాడు. దీంతో విమానంలో ఉన్న ఇతర సిబ్బంది, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇండిగో విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

- Advertisement -

అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీ నుండి గోవా వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్(IndiGo Flight) పొగమంచు కారణంగా 13 గంటలు ఆలస్యం అయ్యింది. దీంతో ప్రయాణికులు సహనం కోల్పోయారు. ఈ నేథ్యంలోనే ఫ్లైట్ డిలే అని అనౌన్స్మెంట్ ఇవ్వగానే ఓ ప్రయాణికుడికి కోపం కట్టలు తెంచుకుంది. చివరి వరుసలో కూర్చున్న అతను పైలట్ పైకి దూసుకొచ్చాడు. అమాంతం దాడికి దిగాడు. దీంతో ఇండిగో సంస్థ అతనిని విమానం నుండి దింపి, భద్రతా సిబ్బందికి అప్పగించింది. సదరు ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీనికి సంంధించిన వీడియో లింక్ కింద ఉంది.

Read Also: ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవే

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...