PM Modi: ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి

-

PM Modi to cast his vote in Ahmedabad today: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు జరుగుతున్న తుది దశ పోలింగ్ లో ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  అహ్మదాబాద్ లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేసారు. 14 జిల్లాలోని  93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.  2.51 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఈనెల ఒకటిన 89స్థానాలకు జరిగిన పోలింగ్ లో  63.34 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల కంటే 3శాతానికిపైగా ఓటింగ్‌ శాతం తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paritala Sunitha | పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది – పరిటాల సునీత

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర(Paritala Ravi) హత్య వెనుక వైసీపీ అధినేత...