Supreme Court: నేడు సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్‌కు వీడ్కోలు

-

Supreme Court Chief Justice of india uday umesh lalits last working day today: భారత సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌కు ఈ రోజు వీడ్కోలు పలకనున్నారు. ఆయన నవంబర్‌ 8న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. నవంబర్ 8న గురునానక్‌ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే వీడ్కోలు చెప్పనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు 49వ ప్రధాన సీజేఐగా జస్టిస్‌ యూయూ లలిత్‌ బాధ్యతలు చేపట్టారు. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగారు. కాగా.. సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా డీవై. చంద్రచూడ్‌ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...