Supreme Court decision poor upper caste ews quota: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల(Economically Weaker Sections) పై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కాగా.. నలుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో ఈ తీర్పు పై ముగ్గురు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించగా.. ఒక్కరు మాత్రం విభేధించారు. దీంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ విజయం దక్కింది.
- Advertisement -