KTR Tweet: కేటీఆర్‌ అన్న ఎవర్‌ గ్రీన్‌ మీరు.. నెటిజన్ల ప్రశంసలు

-

Minister KTR Tweet shared his photo from 20 years ago: మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌‌ సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఈ రోజు ఉదయం కేటీఆర్ 20సంవత్సరల క్రితం అండ్ ప్రస్తుతం.. వెనక్కి వెళితే.. అని టాగ్ చేసి తన ఫోటోను షేర్ చేశారు. 2010లో బ్లాక్‌ టీషర్ట్‌ వేసుకుని స్మైల్‌ చేస్తున్న ఫోటోను ప్రస్తుత ఫోటోను జత చేసి స్మైలీ ఇమోజీని పెడుతూ షేర్ చేశారు. ఆయితే.. అప్పటికి ఇప్పటికి ఏ మాత్రం మార్పులేకుండా వున్న ఆ ఫోటోను చూసి అభిమానులు సూపర్ అన్నయ్య మా యూవతకు మీరు ఆదర్శం.. జై రామన్న అంటూ.. వావ్‌ కేటీఆర్‌ అన్న ఎవర్‌ గ్రీన్‌ మీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..

తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...

Baby John | అదరగొడుతున్న ‘బేబీ జాన్’ ట్రైలర్..

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ...