shiva statue: ప్రపంచంలోనే ఎత్తైన శివుడు విగ్రహావిష్కరణ

-

shiva statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పరమేశ్వరుడి విగ్రహావిష్కరణ జరిగింది. రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం నేటి నుంచి ప్రజలకు దర్శనం ఇస్తుంది. రాజ్‌ సమంద్‌ జిల్లాలోని నాథ్‌ద్వారాలో నెలకొల్పిన 369 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఆధ్యాత్మిక గురువు మెురారి బాపు సమక్షంలో ఆవిష్కరించనున్నారు. ధ్యాన ముద్రలో ఉన్న శివుడు ఉన్నట్లు విశ్వాస్‌ స్వరూపం పేరిట ఈ విగ్రహాన్ని(shiva statue)రూపొందించారు. సుమారు 20 కి.మీ దూరం నుంచి సైతం ఈ విగ్రహం కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. తత్‌ పదం సంస్థాన్‌ ట్రస్టీ, మిరాజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ మదన్‌ పాలీవాల్‌ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. దాదాపు 3 వేల టన్నుల ఇనుము, ఉక్కు, 2.5లక్షల టన్నుల కాంక్రీట్‌, ఇసుక వినియోగించటంతో పాటు దాదాపు 10 ఏళ్లపాటు శ్రమించి నిర్మాణాన్ని పూర్తి చేశారు.

- Advertisement -

Read also: ఏపీకి కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిపివేస్తాం?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...